Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు MPTC స్థానాల రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:10 PM తూర్పుగోదావరి General
కొవ్వూరు MPTC స్థానాల రిజర్వేషన్లు - Udayam
కొవ్వూరు మండల పరిషత్‌లో MPTC స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ధర్మవరం, పసివేదల-1, వేములూరు, దొమ్మేరు-2, సీతంపేట జనరల్‌కు, పెనకనమెట్ట, ఐపంగిడి-1, దొమ్మేరు-1, మద్దూరు, దొమ్మేరు-3 జనరల్ మహిళకు కేటాయించారు. కుమారదేవం, వాడపల్లి-2 బీసీలకు, చిడిపి, ఐపంగిడి-2, వాడపల్లి-1 బీసీ మహిళలకు దక్కాయి. తోగుమ్మి, ఆరికరేవుల, నందమూరు SCలకు, పసివేదల-2, కాపవరం SC మహిళకు కేటాయించారు.

Comments

G
Loading comments...