Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వాడ నిర్వాసితులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 5:06 PM శ్రీకాకుళంGeneral
కొవ్వాడ నిర్వాసితులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి - Udayam
కొవ్వాడ గ్రామ నిర్వాసితుల పునరావాసానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. శనివారం కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఆర్‌ఆర్‌ కాలనీ పనుల పురోగతిని వివరించారు. నిర్వాసితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...