Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి: అధ్వానంగా ఉంది రోడ్డు.. మరమ్మతులకు డిమాండ్‌

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:57 AM మెదక్General
కౌడిపల్లి: అధ్వానంగా ఉంది రోడ్డు.. మరమ్మతులకు డిమాండ్‌ - Udayam
కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట నుంచి నర్సాపూర్‌ మండలం జి.పోచమ్మతండాకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌డబ్ల్యూసీ గోదాముకు రోజూ 50-60 లారీలు రాకపోకలు సాగించడంతో రహదారి మరింత దెబ్బతింటోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...