Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండల నూతన సీఐ గా నాగార్జున రెడ్డి

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 5:56 PM మహబూబ్‌నగర్General
కొత్తూరు మండల నూతన సీఐ గా నాగార్జున రెడ్డి - Udayam
గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 చూడాలని సర్పంచ్ల సంఘం కొత్తూరు మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు నూతన సీఐ నాగార్జున రెడ్డిని సర్పంచులు బోకుల శ్రీరాములు, గోవింద్ నాయక్, కొర్ర శాంతి విష్ణు నాయక్ పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు లింగారం సురేష్ గౌడ్,జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...