Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు దేవుని గుట్టకు మోక్షమేప్పుడో

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 3:31 PM ములుగుGeneral
కొత్తూరు దేవుని గుట్టకు మోక్షమేప్పుడో - Udayam
ములుగు మండలంలోని కొత్తూరు గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఆలయానికి రక్షణ కల్పించి అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...