Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు బ్రిడ్జి పైన గంగమ్మ తల్లికి పూజలు

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 3:57 PM రాజన్న సిరిసిల్లGeneral
కొత్తూరు బ్రిడ్జి పైన గంగమ్మ తల్లికి పూజలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు పంప్ హౌస్ లను వెంటనే ఆన్ చేసి నీటిని నింపాలని జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తూరు బ్రిడ్జి పైన గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పంపులను ఆన్ చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...