Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు ఆస్పత్రిలో వైద్యులను సిబ్బందిని నియమించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 6:32 PM శ్రీకాకుళంGeneral
కొత్తూరు ఆస్పత్రిలో వైద్యులను సిబ్బందిని నియమించాలి - Udayam
కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బందిని తక్షణమే నియమించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ మంగళవారం డిమాండ్ చేశారు. వైద్యుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌ 7న ఆసుపత్రి ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...