వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా సీతంపేట మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాకలిగూడ రహదారి దెబ్బతిని కొట్టుకుపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అధికారులు వెంటనే రహదారి పరిస్థితిని పరిశీలించి, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

