Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టాలలో శ్రమదాన ప్రతిజ్ఞ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:47 AM నల్గొండGeneral
కొట్టాలలో శ్రమదాన ప్రతిజ్ఞ - Udayam
మర్రిగూడ మండలం కొట్టాలలో ‘స్వచ్ఛత సే సంవృద్ధి’, ‘కబాడ్‌ సే కళా’, ‘కబాడ్‌ సే జుగాడ్‌’ కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్వచ్ఛ భారత్‌ నిర్వహించారు. సర్పంచ్‌ కల్లేట్ల లింగయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు పాల్గొన్నారు. దేశం కోసం గంట సమయం కేటాయించి, గ్రామాభివృద్ధికి శ్రమదానం చేస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జనగాం నరసమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...