వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం వాల్యానాయక్ తండాలో ఆదివారం నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళలు, యువత బీఆర్‌ఎస్‌లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

