వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపోల్ మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీలో 15 రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. నీటి సరఫరా లేకపోవడంతో పొలాల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని కాలనీవాసులు తెలిపారు.
కాలనీలోని మంచినీటి మోటారును గ్రామపంచాయతీలో వేయడంతో సమస్య ఏర్పడిందని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

