Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపెంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 11:15 PM విజయనగరంGeneral
కొత్తపెంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
బొబ్బిలి మండలం కొత్తపెంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణ రావు తెలిపారు. పొలంలో గుర్తు తెలియని మృతదేహాన్ని రైతులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన చెప్పారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...