Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 10:19 PM జగిత్యాలతెలంగాణ
కొత్తపేటలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి - Udayam
ఎండపల్లి మండలం కొత్తపేటలో వినాయక నిమజ్జనం సందర్భంగా స్పీకర్ బాక్స్‌ల విద్యుత్ కనెక్షన్ తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కొప్పుల రాజశేఖర్ (23) మృతి చెందాడు. మృతుడి తల్లి కొప్పుల నీల ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పి.ఉదయ్‌కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...