వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి, రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెండ్లిమర్రి పోలీసులు కొత్తపేట గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ తులసి నాగ ప్రసాద్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
ఎన్నికల నేపథ్యంలో సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని కోరారు.
Comments
Loading comments...

