Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపాలెం పోలింగ్ కేంద్రం పరిశీలించిన ఎంపీడీఓ

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 1:14 PM విజయనగరంGeneral
కొత్తపాలెం పోలింగ్ కేంద్రం పరిశీలించిన ఎంపీడీఓ - Udayam
బొండపల్లి మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఎంపీడీవో అరసాడ రఘుపతిరావు పరిశీలించారు. కేంద్రంలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...