Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తమ్మ వారి సన్నిధిలో కేంద్రమంత్రి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 3:55 PM శ్రీకాకుళంGeneral
కొత్తమ్మ వారి సన్నిధిలో కేంద్రమంత్రి - Udayam
కోట బొమ్మాళిలో కొలువై ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో రాధాకృష్ణ, పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను కేంద్రమంత్రి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...