వార్తలకు తిరిగి వెళ్లండికొత్తగూడెంలో రూ.2.06 లక్షలకు వినాయకుడి లడ్డూ Uday Bhaskar Sep 25, 2026 6:49 PM రంగారెడ్డిGeneral00SaveShareరంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడెం గ్రామంలో బడా గణేష్ వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 10 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో బొక్క జంగారెడ్డి రూ.2 లక్షల 6 వేల ధరకు లడ్డూను దక్కించుకున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...