Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తచెరువులో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 5:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కొత్తచెరువులో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం - Udayam
కొత్తచెరువు: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కొత్తచెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...