Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త వలస కె.వి.ఎల్. లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో వైభవంగా దీపారాధన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 8:49 PM విశాఖపట్నంGeneral
కొత్త వలస కె.వి.ఎల్. లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో వైభవంగా దీపారాధన - Udayam
భీమిలి మండలం కొత్త వలస శ్రీ మోహన కృష్ణ నిలయం వద్ద కె.వి.ఎల్. యూత్ లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో గురువారం 2001 దీపాలతో గణనాధు నికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తవలస, తాళ్ళవలస, గారిపేట, అగ్రహారం ప్రాంతాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో హాజరై దీపాలను వెలిగించారు. అంతర్జాతీయ కొరియో గ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. నాగరాజ్ పట్నాయక్, అందించారని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...