Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 1:01 PM అనంతపురంGeneral
కొత్త పింఛన్ల దరఖాస్తుల ఆహ్వానం - Udayam
గుంతకల్లు మున్సిపాలిటీలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తెలిపారు. ఈనెల 16 వతేదీ వరకు సచివాలయాల్లో ఆన్‌లైన్ నమోదు, e-KYC చేసుకోవచ్చని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు సచివాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...