వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన గడువు రేపటితో ముగియనుంది.వార్డు ఆఫీస్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు ఫాం నింపి సమర్పించాలి.
దాంతో పాటు ఆధార్, రేషన్ , బ్యాంక్ పాస్బుక్ కాపీలు, సంబంధిత అర్హత సర్టిఫికెట్ వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత కార్మికులు అప్లై చేసుకోవచ్చు.
Comments
Loading comments...

