Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్లు.. 2 రోజులే ఛాన్స్

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 2:03 PM విజయనగరంGeneral
కొత్త పెన్షన్లు.. 2 రోజులే ఛాన్స్ - Udayam
APలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న అప్లికేషన్లు మొదలు కాగా సెప్టెంబర్ 16 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. వాటిని పరిశీలించి, అర్హత నిర్ధారించాక కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు.

Comments

G
Loading comments...