Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:23 PM బాపట్లGeneral
కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ - Udayam
కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఈ నెల 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోందని పంచాయతీ సెక్రటరీ వై.వినయ్‌పాల్‌ తెలిపారు. అర్హులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు వివిధ చేతివృత్తుల పెన్షన్లకు అర్హులు కొండమంజులూరు స్వర్ణ గ్రామంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...