Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:09 AM జగిత్యాలGeneral
కొత్త పెన్షన్ దరఖాస్తులకు నేడే చివరి తేదీ - Udayam
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగుస్తుందని పెగడపల్లి ఎంపీడీవో ప్రేమసాగర్ తెలిపారు. అర్హులు తగిన ధ్రువపత్రాలతో సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మండలంలో 1000కుపైగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందించనుందని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...