Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 2:56 PM పార్వతీపురం మన్యంGeneral
కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి - Udayam
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్ డి.రవి తెలిపారు. ఆదివారం బిఎల్ఎ లు పోలింగ్ కేంద్రాలు వద్ద విధులు నిర్వహిస్తున్నారని సాయంత్రం వరకు ఉంటారని పేర్కొన్నారు. కర్రివలస పోలింగ్ స్టేషన్ వద్ద విఆర్డిఓ ఎన్.మంగ పలువురు వద్ద నుంచి కొత్త ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...