Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త మలుపు.. మరింత సాఫీ ప్రయాణం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 24, 2026 10:44 AM హైదరాబాద్General
కొత్త మలుపు.. మరింత సాఫీ ప్రయాణం - Udayam
హైదరాబాద్, హోమ్ అవతార్ సిగ్నల్ వద్ద అండర్ పాస్ ఓపెన్ చేయడం వల్ల నానక్‌రాంగూడ, లాంకో హిల్స్ నుంచి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సిగ్నల్ వద్ద ఆగకుండా అండర్ పాస్ ద్వారా వెళ్లే సౌకర్యం కల్పించడంతో ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాలు ఆదా అవుతుందని వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...