Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఏవియేషన్ పాలసీ కోరతా: రామ్మోహన్ నాయుడు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 3:52 PM జాతీయంGeneral
పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త సివిల్ ఏవియేషన్ పాలసీని రూపొందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరతానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హౌరాలో తెలిపారు. కొత్త విమానయాన విధానం ద్వారా పర్యాటక రంగం మెరుగుపడటమే కాకుండా, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...