వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని న్యూ షాపూర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన నాలా బ్రిడ్జిని ఆదివారం మాజీ శాసనసభ్యులు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని,వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

