Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ స్థాయిలో 450 పతకాలు సాధించిన కోటేశ్వరమ్మ

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:26 AM నెల్లూరుGeneral
అంతర్జాతీయ స్థాయిలో 450 పతకాలు సాధించిన కోటేశ్వరమ్మ - Udayam
విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయురాలైన ఏనుగుల కోటేశ్వరమ్మ వెటరన్‌ క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఇప్పటివరకు సుమారు 450 వరకు పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసును లెక్కచేయకుండా వివిధ దేశాల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు గెలుచుకుంటూ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని పలువురు క్రీడా నిపుణులు ప్రశంసిస్తున్నారు.

Comments

G
Loading comments...