వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొల్లు గ్రామపంచాయతీ సచివాలయం ప్రాంగణం మురుగునీటితో చిన్నపాటి జలాశయంగా మారింది. బ్రహ్మంగారి గుడి-నందిరాజు కాలువ వైపు వెళ్లే మురుగు కాలువను తవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు చెబుతున్నారు.
ముందస్తు జాగ్రత్తగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మురుగు కాలువ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

