Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం MPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:10 PM బాపట్లGeneral
కొరిశపాడు మండలం MPTC రిజర్వేషన్లు - Udayam
కొరిశపాడు మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. దైవాలరావూరు, రావినూతల-1, తిమ్మనపాలెం ఎస్సీకి, కుర్రువానిపాలెం, తమ్మవరం ఎస్సీ మహిళకు కేటాయించారు. కొరిశపాడు బీసీకి, మేదరమెట్ల-2 బీసీ మహిళకు కేటాయించారు. పమిడిపాడు-1, రాచపూడి, మేదరమెట్ల-3 అన్‌రిజర్వడ్‌గా, మేదరమెట్ల-1, పి.గడిపాడు, పమిడిపాడు-2, రావినూతల-2 అన్‌రిజర్వడ్ మహిళకు కేటాయించారు.

Comments

G
Loading comments...