వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచ కప్‌లో చెకియాపై 2-1 తేడాతో దక్షిణ కొరియా ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. రెండో సగంలో చెకియా ఆటగాడు లాడిస్లావ్ తొలి గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు.
ఆ తర్వాత పుంజుకున్న దక్షిణ కొరియా ఆటగాళ్లు హవాంగ్, ఓ హైన్ గ్యు చెరో గోల్ కొట్టి జట్టును గెలిపించారు. బంతిపై ఎక్కువ నియంత్రణ సాధించిన కొరియా గ్రూప్-Aలో శుభారంభం చేసింది.
Comments
Loading comments...

