వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ క్రమంలో గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

