వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిల్‌కొండ మండలం వింజమూరులో సకాలంలో వర్షాలు కురవక బోర్లు, బావుల్లో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు అందక పంట పొలాలు పశువుల మేతగా మారుతున్నాయని తెలిపారు.
వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Loading comments...

