Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయ, గోండు భాషల పరిరక్షణకు కృషి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:34 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కోయ, గోండు భాషల పరిరక్షణకు కృషి - Udayam
భద్రాచలం ఐటీడీఏలో జరిగిన కోయ, గోండు భాషల వర్క్‌షాప్‌లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కోయ, గోండు భాషలను ప్రామాణీకరించడం, సమగ్ర నిఘంటువు రూపొందించడం, 8వ షెడ్యూల్‌లో గుర్తింపు కల్పించే అంశాలపై చర్చించారు. ఈ అంశాలపై ప్రతినిధులు తాటికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీ ప్రతినిధులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...