వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిచెట్టుపైకి కోతులు ఎక్కాయని ఓ రైతు నిప్పుపెట్టడంతో నాలుగు కోతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్లో ఈ ఘోరం జరిగింది.
మరో వానరాన్ని ఆసుపత్రికి తరలించారు. రైతుకు పంట భూములు లేకపోయినా మూగజీవులను చంపడంపై గ్రామస్థులు, బజరంగ్దళ్ నేతలు మండిపడుతూ చర్యలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

