Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలి

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 11:27 AM మంచిర్యాలGeneral
కోతులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలి - Udayam
కోతులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు ర్యాలీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దండేపల్లిలోని గాంధీ విగ్రహం నుండి హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి హనుమంతుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోళ్ళ రాజమల్లు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చెన్నవేని భాను ప్రసాద్, గరిగే మురళి, మహిళా నాయకురాలు వడ్డేపల్లి మంగ, బొలిశెట్టి గంగన్న పాల్గొన్నారు.

Comments

G
Loading comments...