Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడదతో రైతుల అవస్థలు

Follow Udayam on Google
Muthyam silari Sep 16, 2026 3:27 PM నిర్మల్General
పంటలను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడుతున్న కోతులను తరిమేందుకు రైతులంతా కలిసి డ్రోన్‌ సాయాన్ని ఆశ్రయించారు. పంటలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...