Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్లలో పెరిగిన చలి తీవ్రత

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 8:59 AM అనకాపల్లి General
కోటవురట్లలో పెరిగిన చలి తీవ్రత - Udayam
కోటవురట్ల మండలంతో పాటు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం చల్లబడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు వీస్తుండగా, మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత నెలలో కురిసిన వర్షాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...