Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్రగాయాలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 04, 2026 11:22 AM వికారాబాద్General
కోట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్రగాయాలు - Udayam
కోట్‌పల్లి మండలం మోత్కుపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటరు నమోదు సవరణ కోసం తల్లి ఇంటి నుంచి తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తున్న మల్ల భాగ్యమ్మను బార్వాద్ సమీపంలో ఎదురుగా వచ్చిన అశోక్ న్యూలాండ్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెతోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...