వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లి ప్రాజెక్టులో దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ‘తిరంగా బోట్ ర్యాలీ’ సందర్శకులను ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరై, జాతీయ జెండాలతో బోటింగ్ సిబ్బందితో కలిసి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బోటింగ్ కోఆర్డినేటర్ రాములు ఆధ్వర్యంలో ‘దేశం కోసం – దేశ ఐక్యత కోసం’ అనే సందేశంతో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.
Comments
Loading comments...

