వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడ(M) కోటిపాం పంచాయతీలో సర్వే నంబర్ 131లోని 150 ఎకరాల భూమి జిరాయితీ భూమా, ప్రభుత్వ కొండ భూమా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం స్థానికలతో కలిసి మాట్లాడారు.. భూముల ఓ కంపెనీకి ఇచ్చిన వ్యవహారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు స్థానిక యువతీ యువకులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

