Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటిలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:22 PM వనపర్తిGeneral
కోటిలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానం కార్తీకమాసం ప్రారంభం, అమావాస్య, సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...