Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటగల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 12:11 PM నిజామాబాద్తెలంగాణ
కోటగల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి - Udayam
నిజామాబాద్ జిల్లా కోటగల్లి పద్మశాలి సంఘం 11వ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మందిరం చైర్మన్ భీమర్తి సురేందర్‌తో పాటు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. మార్కండేయ మందిరం ఎదురుగా జరిగిన కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...