Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో పారామెడికల్ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 3:23 PM శ్రీకాకుళంGeneral
కోటబొమ్మాళిలో పారామెడికల్ సిబ్బంది నిరసన - Udayam
​కోటబొమ్మాళి సీహెచ్‌సీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని ఒంటి కాలుపై నిల్చోని బుధవారం నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని, క్రమబద్ధీకరించే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...