వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో మహాసాబ్ పేట గ్రామానికి చెందిన 50 కుటుంబాల ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
వారికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టీడీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

