వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి 108లో పైలట్గా పనిచేస్తున్న రమణయ్య కు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉద్యోగ మిత్రులు అందరూ కలిసి రూ.54,100ల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ నాయకులు, చుట్టుపక్కల లొకేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న తోటి ఉద్యోగికి సహాయం చేసిన ప్రతీ ఒక్కరికీ యూనియన్ నాయకులు ధన్య వాదాలు తెలిపారు.
Comments
Loading comments...

