Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట నెమలిపురిలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 7:39 PM పల్నాడుGeneral
కోట నెమలిపురిలో ఉచిత వైద్య శిబిరం - Udayam
రాజుపాలెం మండలం కోట నెమలిపురిలో శ్రీ లక్ష్మీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయుష్ వైద్యాధికారి ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, భక్తులకు పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల మందులు పంపిణీ చేశారు. అలాగే పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...