Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట మైసమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 06, 2026 12:08 PM నాగర్ కర్నూల్General
కోట మైసమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ - Udayam
సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తి మండలం జిల్లెల్ల లో శ్రీ కోటమైసమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. SC, ST అట్రాసిటీ మానిటరింగ్‌ అండ్‌ విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు జిల్లెల్ల రాములు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. త్వరలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి కోటమైసమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...