Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతిరాంపూర్ లో గాంధీ విగ్రహానికి బండి సంజయ్ నివాళి

Follow Udayam on Google
Sudheer Oct 02, 2026 3:59 PM కరీంనగర్General
కోతిరాంపూర్ లో గాంధీ విగ్రహానికి బండి సంజయ్ నివాళి - Udayam
కరీంనగర్ కోతిరాంపూర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని దేశానికి చాటిన బాపూజీ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...